గబ్బర్ సింగ్ 50 DAYS రికార్డ్స్

Share

 http://www.chiranjeeviblog.com/pawan/down/gabbar-singh/gabbar-singh46_tn.jpg

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ ఘన విజయం సాధించి రికార్డ్ కలక్షన్స్ తో దుసుకుపోతుంది.ఈ సినిమా 5వారాలకి 63.56 కోట్లు షేర్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు 50 డేస్ రన్నింగ్ లో కుడా కొన్ని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది. 270+ డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజుల దిశగా వెళ్తుంది.అదేవిధంగా అంధ్రప్రదేశ్ లో కొన్ని సెంటర్స్ లో కూకట్పల్లి ,అనకాపల్లి ,భీమవరం ,రాజమండ్రి ,కాకినాడ లలో రెండేసి దియేటర్ లలో 50 రోజులు ప్రదర్శింప బడుతుంది .విశాకపట్నం లో ఈ మూవీ 4 దియేటర్ లలో 50 రోజులు ప్రదర్శింప బడుతుంది. ఇంతకు ముందు  విశాకపట్నం లో దూకుడు 3 దియేటర్ లలో 50 రోజులు ప్రదర్శింపబడింది.

0 comments:

Post a Comment