ఫ్యాక్షనిస్ట్ రామ్ చరణ్

Share
రామ్ చరణ్ హీరోగా VV వినాయక్ దర్శకత్వంలో DVV దానయ్య నిర్మిస్తున్న చిత్రంలో రామ్ చరణ్ ఒక ఫ్యాక్షనిస్ట్ గా కనిపించాబోతునారని సమాచారం. ఫ్యాక్షన్ సినిమాలు తియ్యడంలో వినాయక్ సిద్ధహస్తుడు. జూ. NTR హీరోగా వినాయక్ దర్శకత్వం లో వచ్చిన "ఆది " సినిమా పెద్ద విజయం సాధించి జూ. NTRను స్టార్ హీరోను చేసారు.అలాగే బాలకృష్ణ హీరోగా తీసిన "చెన్నకేశవరెడ్డి " కూడా విజయం సాధించింది. బద్రీనాథ్ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో తిరిగి మరల  తనకు కలసి వచ్చిన ఫ్యాక్షనిజాన్నే బ్యాక్ డ్రాప్ గ తీసుకుని రామ్ చరణ్ తో ఎలాగైనా విజయం సాధించాలని కసితో,పట్టుదలతో ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లో రామ్ చరణ్   ద్విపాత్రాభినయం చేస్తునాడు. రామ్ చరణ్ కు జోడిగా "కాజల్ అగర్వాల్ , అమలపాల్" నటిస్తున్నారు.

0 comments:

Post a Comment