ఆఖారి పాట చిత్రీకరణలో జులాయి

Share
 
మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం "జులయి" చిత్రం ప్రస్తుతం ఆఖరి పాత చిత్రీకరణలో ఉంది. ఈ సినిమా  జూలై 6న మన ముందుకు రాబోతుంది. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసే రాకింగ్ స్టెప్స్ చూడడానికి ఇంకా జూలై 6 వరకు వేచి వుండాల్సిందే.

0 comments:

Post a Comment