చరణ్ కోసం "జిలేబి "

Share
 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg9l5XE6OyBbPwWswsz5pAD1sdA9vR5EdmP0dmVDtPY0sh2vP1kXSZoxVzEUv-9wAn5dbb2XjJMUYsx3cLOvu0smjNeCKMnux6yzm0pF75SlxPu0DPSiOXApZRxutku7HSOZweMNv-euoM/s1600/Brahmanandam_ttv_stills+%25282%2529.JPG

రామ్ చరణ్ హీరోగా V.V.వినాయక్  దర్శకత్వం లో D.V.V దానయ్య నిర్మిస్తున్న చిత్రం" చెర్రీ ".ఈ చిత్రం లో బ్రహ్మానందం  క్యారక్టర్  పేరు "జిలేబి " అని సమాచారం. ఈ సినిమా కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు . ఈ సినిమా చిరంజీవి హిట్ సినిమాలు అయిన "దొంగ మొగుడు ", "రౌడీ అల్లుడు " సినిమా ల మాదిరిగా  ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నారు .ఈ చిత్రం లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుంన్నారు.ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని సమాచారం.ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది.యూనివర్సల్ మీడియా బ్యానర్ లో వస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం, మాటలు కోన వెంకట్  అందిస్తున్నారు.

0 comments:

Post a Comment