హైదరాబాద్ లో గబ్బర్ సింగ్ రికార్డు

Share
http://upload.wikimedia.org/wikipedia/en/thumb/5/5d/Gabbar_singh_poster.jpeg/220px-Gabbar_singh_poster.jpeg

విడుదల అయినప్పటి నుండి సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్  రికార్డు లను తిరగ రాస్తున్న గబ్బర్ సింగ్ మూవీ కి మరో రికార్డు దాసోహ మయ్యింది .ఈ నెల 29 తో 50 రోజులు పూర్తి చేసుకోబోతున్న ఈ చిత్రం కేవలం ఒక్క హైదరాబాద్ సిటీ లోనే 20 సెంటర్స్ లో 50 రోజులు డైరెక్ట్ గా  ప్రదర్శింప బడుతుంది. ఇప్పటి వరకు ఏ చిత్రమూ కూడా హైదరాబాద్ సిటీ లో ఇన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడలేదు .ఆ ఘనత మొట్ట మొదటిసారిగా గబ్బర్ సింగ్ మూవీ కి దక్కింది. ఇప్పటికి ఈ చిత్రం హౌస్ ఫుల్ కలక్షన్స్ తో రన్న్  అవుతుంది. ఇదే విధంగా ఉంటే  50 రోజులకే మగధీర రికార్డ్ ను బ్రేక్ చేసినా  ఆచర్య పోనవసరం లేదు.

0 comments:

Post a Comment