{(బన్నీ + శ్రుతి) పూరి}గణేష్ = ?

Share
http://timesofap.com/cinema/files/2012/06/allu-arjun-puri-jagannath.jpg 
బన్నీ, పూరి కాంబినేషన్ లో వచ్చిన "దేశముదురు" బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళి తిరిగి అదే కాంబినేషన్ లో మరో  సినిమా రాబోతుంది. ప్రస్తుతం దేవుడు చేసిన మనుషులు, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు డైరెక్ట్ చేస్తున్న పూరి జగనాథ్ త్వరలో బన్నీ తో ఒక చిత్రం చేయ్యబోతున్నాడని వార్త.
ఈ సినిమాలో బన్నీ సరసన గబ్బర్ సింగ్ తో బారి హిట్ కొట్టిన అందాల భామ శ్రుతి హసన్ నటించబోతుంది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించబోతున్నారు.
ఈ సినిమా బన్నీకి ఒక మంచి గుర్తింపు తీసుకువస్తుందట.

0 comments:

Post a Comment