మెగాస్టార్ ఇంట్లో బాలీవుడ్ స్టార్

Share
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వివాహం ఈ నెల 14వ తేదిన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రముకులకు, రాజకీయ ప్రముకులకు విందును ఏర్పాటు చేసారు. ఈ విందుకు ఆహ్వానం అందుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యి రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియచేసారు.

0 comments:

Post a Comment