ఈగ Vs జులాయి-Fight Cancel

Share
 
స్టైలిష్ స్టార్ "అల్లు అర్జున్ " నటించిన జులాయి, రాజమౌళి డైరెక్ట్ చేసిన "ఈగ" ఒకే రోజు రిలీజ్ అవ్వనున్నాయని తెలిసింది. కాని ఆ రెండు సినిమాలు అలా ఒకే రోజు రిలీజ్ అయితే చాల మందికి ఇబ్బంది ఏర్పడే సమస్య ఉంది అని దృష్టిలో పెట్టుకుని జులాయి సినిమా ను జూలై 13 కు వాయిదా వేసినట్టు ప్రకటించారు. కావున ప్రేక్షకులకు ఏ సినిమా చూడాలన్న టెన్షన్ తగ్గింది. ముందుగా ఈగ తరువాత జులాయి ఆనందంగా చుడండి.

1 comments: