ఈగ Vs జులాయి

Share

జూలై 6 న వస్తున్న జులాయి సినిమా గొప్ప పోటికి సిద్దమవుతుంది. రాజమౌళి దర్సకత్వం లో వస్తూన "ఈగ" సినిమా కు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలని "జులాయి" సినిమా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తునాడని సమాచారం.దర్శకధీర అయిన రాజమౌళి"ఈగ" స్టార్ హీరో అయిన మన అర్జున్ చిత్రాలలో ఏది ప్రజలను ఆకట్టుకోనుందో వేచి చూడాల్సిందే. 

0 comments:

Post a Comment